ఎన్టీఆర్ ఆత్మగౌరవమే చచ్చిపోతోందా.. నందమూరి ఫ్యామిలీ తీరుపై విస్మయం!
“ఇది ఒక అత్యంత కీలకమైన సందర్భం! అంతకుమించి.. దివంగత అన్నగారు ప్రవచించిన.. ఆత్మగౌరవ నినాదానికి గొడ్డలి పెట్టు!”- ఎన్నారైల నుంచి.. స్థానికుల వరకు కూడా వెల్లువెత్తుతున్న కామెంట్లు ఇవి. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం.. రోడ్డెక్కి.. గర్జించిన.. సింహం.. జూలు కత్తిరిస్తున్నా.. మారు మాటాడక పోవడం..’రెండు ట్వీట్లు.. ఒక కామెంట్’తో సరిపెట్టుకోవడం.. వంటివి నందమూరి కుటుంబానికి.. చెల్లునా? అనేది మేధావుల మాట. ఇంతగా భోగిమంటలు రాజుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా.. అన్నగారి అభిమానులు.. రోడ్డెక్కితే.. ఆయన కుటుంబం.. […]