ఎన్టీఆర్ పై ఆమె 2020 చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పలు దేశాల మీడియాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రముఖంగా కథనాలు రాయడం మనం చూశాం. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూసిన అంతర్జాతీయ ప్రేక్షకులు ఎన్టీఆర్ కు అభిమానులు అవుతున్నారు. ఎన్టీఆర్ యొక్క నటనకు ఫిదా అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అన్నదానికి ఎక్కువగానే ఎన్టీఆర్ క్రేజ్ దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా […]