నీల్ – ఎన్టీఆర్.. అతను కూడా కలిస్తే బీభత్సమే..
మధ్యకాలంలో సౌత్ సినిమాలలో ప్రతినాయక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దించుతున్నారు. మన హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఉండటంతో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా తమ ఇమేజ్ పెంచుకోవడానికి సౌత్ చిత్రాలలో నటించడానికి మొగ్గు చూపిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాలతో రెమ్యునరేషన్ కూడా భారీగా అందుతుండటంతో వారు పెద్దగా సంకోచించడం లేదు. ఇక చేసే పాత్రలు పాజిటివ్, నెగిటివ్ అనే బేధాలు చూపడం లేదు. క్యారెక్టర్ లో […]