గుహ ఆలయంలో ఎన్టీఆర్.. ఆ హీరో వల్లే ఇదంతా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన కుటుంబంతో కలిసి కర్ణాటకలో పర్యటిస్తూ పలు ప్రాచీన దేవాలయాలను దర్శించుకున్నారు. ఆగస్టు 31న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వెంట ఆయన తల్లి, సతీమణి లక్ష్మి ప్రణతి కూడా ఉన్నారు. మంగళూరులో దిగిన ఎన్టీఆర్ కుటుంబాన్ని కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వయంగా వచ్చి ఆత్మీయంగా స్వాగతం పలికాడు. ఎన్టీఆర్ గత మూడు రోజులుగా కర్ణాటకలో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా […]