మార్చిలో యుద్దం మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఏడాది కాలంగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం దేవర సినిమా షూటింగ్ ను డిసెంబర్ లో ముగించి, ఇదే డిసెంబర్ లో వార్ 2 సినిమా షూటింగ్ […]