కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌30??

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయాల్సి ఉంది. ఏడాది క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రకటన వచ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా దర్శకుడు మారాడట. త్రివిక్రమ్‌ తదుపరి సినిమాను మహేష్‌ బాబుతో చేయబోతుండగా ఎన్టీఆర్‌ 30 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం […]

NTR Has An Interesting Line Up Of Directors For His Next Projects!

NTR fans were thrilled to know that Matala Mantrikudu Trivikram Srinivas will direct their matinee idol for NTR 30. However, it is reported that the project might not hit the floors after RRR due to story differences. While NTR- Trivikram project was reportedly halted temporarily, NTR made a lineup for his next projects. The lineup […]

NTR’s Aggressive Response To ‘CM’ Chants!

Young Tiger NTR is a star hero with a lot of craze. He is a talented actor who earned a lot of fans. He is currently acting Rajamouli’s ‘RRR’ which is in the last leg of its production. He will be seen as Komaram Bheem in this film and his fans are hoping that his […]

మాట్లాడేందుకు మొదటి సారి ఇబ్బంది పడుతున్నాః ఎన్టీఆర్‌

కీరవాణి తనయుడు సింహా హీరోగా రూపొందిన తెల్లవారితే గురువారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్‌ గెస్ట్‌గా వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. తన కళ్ల ముందు పెరిగిన సింహా మరియు భైరవలు ఇలా సిమాలు చేస్తూ ఉంటే నాకు ఆనందంతో మాటలు రావడం లేదు. మొదటి సారి నేను మాట్లాడేందుకు ఇబ్బంది […]

A Completely Packed Schedule For NTR!

Jr NTR has almost completed the shooting of Rajamouli’s ‘RRR’ and one would think that he might get a respite from the hectic work for the next few months but it is not the case. He is going to have a completely packed schedule for the next couple of months. He will be attending the […]

షాకింగ్: యంగ్ టైగర్ ఎన్టీయార్‌పై పెరుగుతున్న పొలిటికల్ ప్రెజర్.!

‘వద్దు మొర్రో..’ అని అనుకుంటున్నాసరే యంగ్ టైగర్ జూనియర్ నందమూరి తారకరామారావు (జూ. ఎన్టీయార్) పొలిటికల్ ఒత్తడిని దూరం చేసుకోలేకపోతున్నాడు. తాజాగా ఎన్టీయార్ ముందు ‘రాజకీయ రంగ ప్రవేశమెప్పుడు.?’ అన్న ప్రశ్న వచ్చిపడింది. చాలా క్యాజువల్‌గా ఆ ప్రశ్నను తనదైన సమాధానంతో తిప్పికొట్టాడు జూ.ఎన్టీయార్. ‘సమయం కాదు, సందర్భం కాదు’ అని లైట్ తీసుకున్నాడుగానీ, ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?’ అని అభిమానులు, అందునా కొందరు టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన సినీ నటుడ్ని […]

ఎన్టీఆర్ క్రేజ్ అక్కడ మామూలుగా లేదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీని తెలుగు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను మాత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం పూర్తయ్యాకే ప్రారంభించాలని తారక్ భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమా అనుకున్నదానికంటే మరింత ఆలస్యంగా రానున్నట్లు చిత్ర వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే […]

‘MEK’ Becomes ‘EMK’ For NTR! Promo To Come Out Soon!

It is well known that Sun Network has grabbed the Telugu rights of the popular show ‘Meelo Evaru Koteeswarudu’ from Star Maa. They have brought NTR on board for this show as a host by making some minor changes in the format. The shooting for the promo video has reportedly been done recently in Annapurna […]

తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారుతున్న జూ.ఎన్టీఆర్.!

సినీ నటుడు జూనియర్ తారకరామారావు (జూ.ఎన్టీఆర్), తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాడు. నిజానికి, ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమేయం ఏమీ లేదు. చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరుకి వెళ్ళిన సందర్భంలో, సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ కార్యకర్తలే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపం చేశారు. ఎన్నికల్లో ప్రచారం కోసం జూ.ఎన్టీఆర్‌ని తీసుకురావాలన్నది కార్యకర్తల డిమాండ్. గతంలో ఎన్నికల ప్రచారం కోసం జూ.ఎన్టీఆర్‌ని చంద్రబాబు వాడుకుని వదిలేసిన వైనం అందరికీ […]

వచ్చే వారమే ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ గా తన ప్రభావం ఎలాంటిదో ఇప్పటికే ఒక సారి నిరూపించాడు. బిగ్ బాస్ సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ను ఇప్పటికీ బెస్ట్ హోస్ట్ గా అభిప్రాయపడుతుంటారు చాలా మంది. ఇదిలా ఉంటే దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు లేటెస్ట్ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ప్రోమోకు సంబంధించిన […]

NTR’s Strong Line-up After Rajamouli’s ‘RRR’!

It’s been a really long time since we saw NTR on the big screen. He was last seen in ‘Aravinda Sametha’ which released back in 2018 and it has nearly been 3 years. He is working on magnum opus ‘RRR’ under Rajamouli’s direction and he is going to get a pan-Indian market after it says […]

Trivikram wants promising cinematographer for NTR30

For the unversed, Trivikram associated with the acclaimed cinematographer, PS Vinod for his previous two films, namely Aravinda Sametha and Ala Vaikunthapurramuloo. Vinod’s brilliant work behind the lens didn’t go unnoticed and he was appreciated by many. However, Trivikram is apparently planning to collaborate with GK For his next project. Vishnu was behind the lens […]

త్రివిక్రమ్‌ తీరుపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఆగ్రహం

గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న త్రివిక్రమ్‌ ఆ వెంటనే ఎన్టీఆర్30 సినిమాను ప్రకటించాడు. గత ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి ఈ ఏడాది సినిమాను విడుదల చేయాలని భావించినా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఆర్ఆర్ఆర్‌ సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్‌ కూడా ఎన్టీఆర్ డేట్ల కోసం ఇన్ని రోజులు వెయిట్‌ చేశాడు. కాని తాజాగా పవన్‌ కళ్యాణ్ సినిమా తో బిజీ […]

Jr NTR Greets His RRR Heroine Olivia Morris On Birthday

Director SS Rajamouli’s RRR is one of the highly-anticipated films of 2021. The film teaser and posters were loved by one and all. The film has been making the news for all good reasons. Olivia Morris has been roped to play the female lead opposite Jr NTR in ‘RRR’. For the first time, they both […]

ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ మూవీ షూట్ స్టార్టింగ్ మరియు రిలీజ్ డేట్స్

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‘ మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా అన్ని సినిమాల షెడ్యూల్స్ ఒక ఏడాది వెనక్కి వెళ్లాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణంలో పాల్గొంటున్నారు. మార్చి లోపు ఈ సినిమాకి సంబందించిన అన్ని పనులను పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత చిన్న […]

ఎన్టీఆర్‌30 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చేసిందోచ్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30వ సినిమా ఉండబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయ్యింది. ఆర్‌ఆర్ఆర్‌ మూవీ షూటింగ్ మార్చిలో పూర్తి అవ్వబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ 30 ని మార్చి లేదా […]

ఎన్టీఆర్ ను కలిసిన త్రివిక్రమ్… త్వరలోనే #ఎన్టీఆర్30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడు. టెంపర్ నుండి మొదలుపెట్టి వరసగా విజయవంతమైన చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు ఎన్టీఆర్. అరవింద సమేత వంటి విజయం తర్వాత రాజమౌళి సినిమాకే అంకితమైపోయాడు. ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా కనిపించనున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ మరోసారి పనిచేయనున్నాడు. ఈమేరకు అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చిన విషయం తెల్సిందే. అయితే కోవిద్ కారణంగా […]