అతడు ఇచ్చిన బహుమానం తో భయమేసింది!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను హిందీలో వివి వినాయక్ రీమేక్ చేసిన విషయం తెల్సిందే. తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నుష్రత్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను మే 12వ తారీకు భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీ ఛత్రపతి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల హీరో మరియు హీరోయిన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు నుష్రత్ లు మీడియా ముందుకు వచ్చారు. […]