ఓర్రి! పెళ్లికి వెళితే 30ల‌క్ష‌లు సంపాదన‌!!

ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అంద‌గ‌త్తెల‌తో స్నేహంగా ఉంటూ నైట్ పార్టీలు చేసుకోవడంలో అత‌డు స్పెష‌లిస్ట్. సోషల్ మీడియా సంచలనంగా అంద‌రి క‌ళ్ల‌లో ఉన్నాడు. అయితే ఓర్రీ జీవనోపాధి కోసం ఏం చేస్తాడనేది స‌స్పెన్స్. ప్రతి ఒక్కరూ అత‌డి ఉద్యోగం ఏమిటో తెలియ‌క ఆశ్చర్యపోతారు. ఓర్రీ తాను `కాలేయం` అని సెటైర్ వేసాడు. ప్ర‌తిసారీ త‌న‌ను ఆదాయ వనరుల గురించి తరచుగా అడుగుతారని… అందుకే ఇప్పుడు స‌మాధానం చెబుతున్నాన‌ని డీటెయిల్స్ చెప్పాడు […]