ఓర్రీ జాబ్ ఏంటి? జవాబు లేక నోరెళ్లబెట్టిన భామలు!
కాఫీ విత్ కరణ్ షో ఎన్నో కొత్త విషయాలను ఆవిష్కరిస్తోంది. సీజన్ 8ని రసవత్తరంగా నడిపించడంలో కరణ్ జోహార్ తనదైన చాణక్యం ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ బెస్ట్ ఫ్రెండ్స్ సారాఅలీఖాన్- అనన్య పాండే ఈ షోకి వచ్చారు. ఆ ఇద్దరూ తమ స్నేహాలు, రిలేషన్ షిప్స్ పై ఈ షోలో చాలా ఓపెనయ్యారు. సారా అలీఖాన్ తాను కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేసి బ్రేకప్ అయినట్టు తెలిపింది. అలాగే అనన్య పాండే ఆదిత్యారాయ్ కపూర్ తో […]