మా అమ్మాయిల విషయంలో చాలానే టెన్షన్ పడ్డ

డా. రాజశేఖర్ జీవితల ఇద్దరు కూతుళ్లు శివానీ శివాత్మిక వారి వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ ఇద్దరిలో శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో పరిచయం కాగా శివానీ ‘అద్భుతం’ సినిమాతో తెరంగేట్రం చేసింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తో కలిసి ‘అహనా పెళ్లంట’లోనూ నటించింది. ప్రస్తుతం ‘విద్యా వాసుల అహం’లో నటిస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే శివాత్మిక నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ […]