హబ్బీతో పరిణితి..షాక్ అవుతోన్న ఫాలోవర్స్!
రాఘవ్ చద్దా-పరిణితో చోప్రా పెళ్లి చేసుకున్నాక జంటగా మీడియాకి కనిపించింది పెద్దగా చోటు చేసుకో లేదు. వెకెషన్ కి పరిణితి సోలోగా వెళ్లింది..లేదంటే ప్రెండ్స్ గ్యాంగ్ తో ప్లైట్ ఎక్కుతుంది. ఈ రెండు కుదరకపోతే అమ్మని..అత్తమ్మని ఏసుకుని ల్యాండ్ అయిపోతుంది. అంతేగానీ హబ్బీతో మాత్రం పెద్దగా కనిపించలేదు. నిజానికి ఆ జోడీ లవ్ లో ఉన్నప్పుడు కూడా మీడియాలో ఎక్కువగా ఫోకస్ కాలేదు. రాఘవ్ చద్దా యాక్టివ్ ఎంపీ కాబట్టి! తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుని సెలైంట్ […]