నేను ఎలా ఉన్నా అందంగా ఉంటాను!-షారూఖ్

‘పఠాన్’ రిలీజ్ ముందు కింగ్ ఖాన్ షారూఖ్ తన అభిమానులతో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సెషన్ కి ఒక అంతరాయం కలిగించి స్మార్ట్ గా తెలివైన ముగింపుని ఇచ్చాడు. రిలీజ్ డేకి ఒక రోజు ముందు పఠాన్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ దీపికా పదుకొణె నటించిన ప్రమోషనల్ వీడియోని విడుదల చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వచ్చి పడ్డాయి. మార్ఫింగులు వైరల్ అయ్యాయి. 2012లో […]