కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో ‘భీమ్లా నాయక్’..?

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ”భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు రీమేక్ రన్ టైం చాలా తగ్గిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా నిడివి […]

పవర్ స్టార్ ని వెంటాడుతున్న వైరస్ ఫీవర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ప్రారంభం అవుతున్న దశలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా విడుదలైన ఈ మూవీ కరోనా దశలోనూ మంచి వసూళ్లని రాబట్టి పవర్ స్టార్ ఖాతాలో సాలీడ్ బ్లాక్ బస్టర్ ని అందించింది. […]

Pawan Kalyan keeps BJP, TDP guessing

Does the BJP still have doubts about Jana Sena’s friendship? If not why did he reiterate that Jana Sena was the BJP’s partner in Andhra Pradesh? Why is he reaffirming it again and again? Recently, speaking to media in Kurnool as part of his tour of Rayalaseema, he said that Jana Sena was an alliance […]

పవన్ కళ్యాణ్ కాల్ కోసం వేచి చూస్తున్న మేకర్స్..!

పవన్ కళ్యాణ్ కమిటైన నాలుగు చిత్రాల్లో రెండు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు సినిమాల షూటింగులను ప్రారంభించాల్సి ఉంది. అందులో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీన.. ‘హరి హర వీరమల్లు’ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే షెడ్యూల్ ప్రకారం పవన్ చిత్రాలు విడుదల కావడం కష్టమే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానా […]

ఇప్పుడు ఇదేం తీరు.. ప్రభుత్వ తీరుపై పవన్‌ అసంతృప్తి

ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్‌ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో పిల్లలకు ఆన్ లైన్ లో క్లాస్ లు నిర్వహించకుండా ప్రత్యక్ష క్లాస్ లు నిర్వహించడం సబబు కాదు. ఒక వైపు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.. పిల్లలకు కోవిడ్‌ వ్యాక్సిన్ ఇంకా వేయలేదు. ఇప్పుడు వారిని రిస్క్ లో పెట్టే విధంగా క్లాస్‌ లకు పిలిపించడం ఎంత […]

భీమ్లా నాయక్ బహు భాష రిలీజ్ పై అవి పుకార్లే

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందిన భీమ్లా నాయక్‌ సినిమ ను సంక్రాంతికి విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేశారు. ఫిబ్రవరిలో సినిమా ను విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని కూడా ప్రకటించారు. కాని కరోనా థర్డ్‌ వేవ్‌ ఫిబ్రవరి మరియు మార్చి లో అధికంగా ప్రభావం ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్లీ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే భీమ్లా నాయక్‌ సినిమా […]

ఏపీ ప్రభుత్వ విధానం సరికాదు.. పునరాలోచించాలి: పవన్ కల్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పరిస్థితుల దృష్ట్యా రెండు ప్రభుత్వాలు మరింత అప్రమత్తమై కోవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించే పోలీసులు, క్షేత్రస్థాయి సిబ్బంది కోవిడ్ బారిన పడటం విచారకరమన్నారు. కోవిడ్ పరీక్షలు, పరీక్షా కేంద్రాలు, మొబైల్ పరీక్షా కేంద్రాలు పెంచడంతోపాటు ఫస్ట్ వేవ్ లో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీలో […]

పవర్ స్టార్ కూడా అన్నయ్య ని ఫాలో కావాల్సిందేనా

దేశ వ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పెరిగిపోతుండటంతో మళ్లీ సినిమాలకు గడ్డు రోజులు మొదలయ్యాయి. దీంతో పాన్ ఇండియా చిత్రాల నుంచి పేరున్న స్టార్ ల చిత్రాల వరకు వరుసగా వాయిదాపడుతున్నాయి. సంక్రాంతికి రావాల్సిన `ఆర్ ఆర్ ఆర్` రాధేశ్యామ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల కారణంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `భీమ్లా నాయక్` రిలీజ్ ని వాయిదా వేశారు. దీంతో ఈ […]

Bheemla Nayak new poster confirms no change in release

Marking the occasion of Sankranthi today, the makers of Power star Pawan Kalyan and Rana Daggubati starrer Bheemla Nayak have unveiled a new poster featuring the lead actors and fans can’t stay calm after seeing it. The latest poster confirms that the film is sticking to its previously announced release date of February 25. It […]

వైరల్ గా మారిన పవన్ ఫ్యామిలీ ఫోటో

పవర్స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చేస్తోందంటే బాక్సాఫీస్ వద్ద ఆ సందడే వేరుగా వుంటుంది. అభిమానులు చేసే హంగామా మామూలుగా వుండదు. మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత ఏడాది కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించి రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వరుస చిత్రాలని లైన్లో […]

Pawan Kalyan reacts to ‘alliance with TDP’ speculations

JanaSena supremo Pawan Kalyan has an interesting response when asked about the potential alliance with Telugu Desam Party. “We(Janasena) are currently with BJP and this is the way forward. It is true that several parties want to collaborate with Janasena. But I won’t be the sole deciding force while taking the final call on our […]

పవన్‌ వీరమల్లు షూటింగ్ లో జాయిన్‌ అయ్యేది ఎప్పుడంటే..!

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల కు సిద్దంగా ఉన్నా కూడా కరోనా వల్ల సంక్రాంతికి విడుదల అవ్వడం లేదు. పెద్ద సినిమాలకు సైడ్‌ ఇవ్వడం కోసం అన్నట్లుగా భీమ్లా నాయక్‌ ను వాయిదా వేస్తే ఇప్పుడు ఆ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కాని భీమ్లా నాయక్ సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి వచ్చింది. ఇక […]

Pawan in dilemma over alliance with Naidu?

Jana Sena Party chief and power star Pawan Kalyan is said to be in two minds over entering into a strategic alliance with Telugu Desam Party headed by former Andhra Pradesh chief minister N Chandrababu Naidu, if reports coming from his camp are any indication. Pawan Kalyan has remained tight-lipped over the feelers sent by […]

తెలుగుదేశం పార్టీ.. తేనె పూసిన కత్తి.. ఇదిగో సాక్ష్యం.!

ఓ వైపు ప్రేమ బాణాలు సంధిస్తున్నారు.. ఇంకో వైపు ‘కుత్తుక’ కోసేందుకు కత్తికి పదును పెడుతున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ తీరు.! 2014 ఎన్నికల్లో జనసేన మద్దతుని కోరింది తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో జనసేన మీద విషం చిమ్మింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళీ ‘వలపు బాణాల్ని’ సంధిస్తోంది తెలుగుదేశం పార్టీ, జనసేన మీదకి. పైకి వలపు బాణాలు.. లోపలేమో నూరుతున్న కత్తులు.. ఇది తెలుగుదేశం పార్టీకి అలవాటైపోయిన రాజకీయం. ‘జనసేన పార్టీతో పొత్తు […]

Chiranjeevi comes out in support of Pawan Kalyan

Powerstar Pawan Kalyan is undoubtedly giving serious trouble to the YS Jagan Mohan Reddy government in Andhra Pradesh. Be it film-related issues or other issues in the state, the Gabbar Singh actor has been vocal about them since the inception of his Janasena party. However, there has been less support to the actor in the […]

ఇప్పుడు అందరి చూపు భీమ్లా.. వైపు

దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంయన్ బాక్సాఫీస్ వద్ద భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీస్ థియేటర్లలో సందడి చేయాలని ఫిక్సయ్యాయి. అయితే కేవలం ఒక్క రోజు లోనే పరిస్థితులన్నీ తారుమారైనట్టుగా కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి వారం ముందే పండగ వాతావరణాన్ని తీసుకురావాలని `ఆర్ ఆర్ ఆర్` మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాల్ని కూడా నిర్వహించారు. బాలీవుడ్ లో వారం పాటు మాకాం పెట్టి […]

All routes clear for Bheemlanayak Sankranti?

Pawan Kalyan did not aim Pan India market like other Telugu stars with his next film, Bheemlanayak as it is a remake of Malayalam film, Ayyapanum Koshiyum. Rana Daggubati is also playing lead role in the film. Filmmakers always wanted a Sankranti release for the film and sticked to 12th January date for months. Recently, […]

దర్శకుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్

ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోల్లో పవన్కల్యాణ్ శైలి ప్రత్యేకం అన్నది తెలిసిందే. ఆయన తన ఆనందాన్ని తన చుట్టూ వున్న వాళ్లతో పంచుకుంటుంటారు. `గబ్బర్ సింగ్` సక్సెస్ తరువాత ఈ అలవాటు మరీ ఎక్కువైంది. ఆ సినిమాలో నటించిన విలన్ బ్యాచ్కి ప్రత్యేకంగా మామిడి పళ్ల బుట్టలు పంపి సర్ ప్రైజ్ చేసిన పవన్ కల్యాణ్ ఆ తరువాత కూడా తనతో సినిమాలు చేసిన దర్శకులకు నిర్మాతలకు నటీనటులకు ఇచ్చారు.. ఇప్పటికీ ఇస్తూనే వున్నారు. తాజాగా తనకు […]

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మీద ఏడుపెందుకు.?

సినీ నటుడిగా పవన్ కళ్యాణ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ఆయనతో సినిమాలు నిర్మించే నిర్మాతలకు సంబంధించిన వ్యవహారం. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి.? ఎంత బడ్జెట్ పెడితే, సినిమా వర్కవుట్ అవుతుంది.? అన్న విషయాల్ని పరిగణనలోకి తీసుకునే నిర్మాతలు ఆయనతో సినిమాలు చేస్తుంటారు. అదేంటో, సినీ నిర్మాతలకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది లేదుగానీ, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలకు మాత్రం, అదో పెద్ద సమస్య అయిపోయింది. జనసేన అధ్యక్షుడిగా అయినా, సినీ […]