PSPK – హరీష్ శంకర్.. ఏదో తేడాగా ఉందేంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలం పాటు ఎదురు చూస్తున్నాడు. అయితే వీరిద్దరికీ సరైన సమయం దొరకడం లేదు. ఇక టైం దొరికినప్పుడు సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. మొత్తానికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్లో ఒకటి చేయడానికి సిద్ధమయింది. అయితే మొదట వీరు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలని అనుకున్నారు. ఫైనల్ స్క్రిప్ సిద్దమైన […]