‘ఓజీ’ కోసం ఆ స్టార్‌ పాట చాలా స్పెషల్‌

పవన్ కళ్యాణ్ ఒక వైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉన్నా ఆయన సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన నేటి నుంచి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. మంగళగిరిలోనే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ లో పవన్‌ పాల్గొంటున్నాడు. ఒక వైపు పరిపాలన పరమైన పనులతో బిజీగా ఉండే పవన్‌ కళ్యాణ్ మరో వైపు రోజులో కొంత భాగంను షూటింగ్‌ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా […]