పవన్ కి ఇగో లేదు కరక్టే కానీ..ఫ్యాన్స్ అలా కాదు కదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ దేవుడిలా చూస్తారు. ఆయన పేరు చెబితే చాలు పూనకాలతో ఊగిపోతారు. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరూ సీఎం సీఎం అంటూ అరుపులతో మోత మోగిస్తారు. ఆయన ని ఎవరైనా తక్కువ చేసినట్లు మాట్లాడితే అస్సలు ఒప్పుకోరు. ఇక టాలీవుడ్ లో ఆయనను మించినవారు ఎవరూ లేరు అని భావిస్తుంటారు. తమ హీరోని అందరి కంటే టాప్ లో ఉంచుతారు. పవన్ ఏ విషయంలోనూ తక్కువ కాకూడదు అని […]