అన్ లక్కీ అంటూ కామెంట్.. రేణు దేశాయ్ గట్టి కౌంటర్
హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సీనియర్ నటి రేణు దేశాయ్ ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ తో విడిపోయిన తర్వాత అకిరా నందన్, ఆద్య బాధ్యతలు చూసుకుంటున్న రేణు.. పిల్లల గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటోంది. ఇటీవల పవన్ గెలిచాక విషెస్ చెప్పిన ఆమె.. అకిరా, ఆద్య రెడీ అయిన పిక్స్ షేర్ చేసి మురిసిపోయింది. ఇక పవన్ ఎమ్మెల్యేగా గెలిచాక రేణు పోస్టుల్లో పవర్ స్టార్ […]