వైసీపీ ఎమ్మెల్యే ‘పెద్దారెడ్డి’పై కేసు.. ఇదీ ట్విస్ట్‌ అంటే.!

కేతిరెడ్డి పెద్దారెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే.. ఇటీవల తాడిపత్రిలో తలెత్తిన అలజడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎట్టకేలకు కేసు నమోదయ్యింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతోన్న ఓ వ్యక్తి, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారట. ఈ క్రమంలో పెద్దారెడ్డి, తన ‘పవర్‌’ చూపించేందుకు, ఏకంగా ప్రత్యర్థి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేరు. ‘నేను లేనప్పుడు ఎవడైనా రావొచ్చేమో.. నేను వున్నప్పుడు వచ్చే […]