పెళ్లి కాకూడదని స్కెచ్ వేసారు..వాళ్ల కోసం కత్తి కూడా కొన్నా! పోసాని
రచయిత…నటుడు..దర్శకుడు పోసాని కృష్ణ మురళి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. పోసాని మల్టీట్యాలెంటెడ్ పర్సనాల్టీ. అందులోనూ నటుడిగా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లలో పోసాని ఒకరు. అయితే ఇండస్ర్టీలో ఎదిగే క్రమంలో పోసానికి వ్యక్తిగతంగా ఓ కుటుంబం టార్గెట్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అతనికి పెళ్లి కాకుండా ఒంటరి వాడిని చేయాలని కొంత మంది పంతం పట్టిమరి స్కెచ్ వేసినట్లు […]