ఇక ప్రభాస్ ఇండియాలో కాలు పెట్టేది అప్పుడే..

బాహుబలి సినిమా తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తర్వాత అన్నీ ప్యాన్ ఇండియా మూవీసే ఎంచుకుంటున్నారు. ఈ క్రమం లో ఇటీవల ఆయన ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదల కు ముందు ప్రభాస్ అమెరికా వెళ్లారు. ఆదిపురుష్ విడుదల తర్వాత ఆయన అమెరికా నుంచి భారత్ కి వస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ మూవీ విడుదలై ఇంతకాలం […]