ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ దానిపైనే..!
‘బాహుబలి’ ప్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్.. ఆ ఇమేజ్ ను కాపాడుకునేలా ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు. ప్రభాస్ ఎంచుకుంటున్న కథలన్నీ ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సరికొత్త నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. కాకపోతే అవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు […]