‘ఆదిపురుష్‌’ దర్శకుడు, విలన్‌పై కోర్టులో పిటిషన్‌

లక్నో: ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ చిత్రంపై‌ ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటూ సైఫ్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికి ‘ఆదిపురుష్’‌ సినిమా దర్శకుడు ఓం రౌత్‌, సైఫ్‌పై యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్‌పూర్‌ కోర్టులో పిల్‌ వేశాడు. రావణుడిపై […]

Prabhas & Team Planning To Bring Out Local Talent With ‘Salaar’!

Pan-Indian star Prabhas has announced that he will be joining hands with ‘KGF’ director Prasanth Neel for a full-length action entertainer titled ‘Salaar’. It is a high-budget film that will be released in multiple languages. The shooting will begin from January as announced and fans are expecting a blockbuster from this combo. Grapevine suggests that […]

ఇందిరా గాంధీని కలువబోతున్న ప్రభాస్‌??

ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ చివరి దశ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఈ నెల చివర్లో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే మనం చర్చించుకున్నాం కదా. ఒక పాత్ర 1970 మరియు ఇంకో పాత్రలో 2020 ల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 1970 కథలో ప్రభాస్‌ కీలక సన్నివేశాల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలుస్తాడట. ఇందిరా […]

Prabhas’s interesting meeting with the Prime Minister

Young Rebel Star Prabhas is currently shooting for his upcoming film Radhe Shyam, directed by Radha Krishna Kumar, at Ramoji FIlm City. The team had recently wrapped up their schedule in Italy, and the rest of the film is expected to be done shooting very soon. According to the latest reports, there is going to […]

‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ రెండు పాత్రలు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లో ముగించబోతున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 1970 మరియు 2020 కాలాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. రెండు […]

ప్రభాస్ ఈసారైనా ఇచ్చిన మాటపై నిలబడతాడా?

రెబెల్ స్టార్ ప్రభాస్ ను ఇక ఏమాత్రం రీజినల్ హీరోగా పరిగణించలేం. అన్ని ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ తో ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శక, నిర్మాతలతో రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తోన్న ప్రభాస్, శాండల్ వుడ్ దర్శకనిర్మాతలతో సాలార్ చేయనున్నాడు. అలాగే బాలీవుడ్ దర్సకనిర్మాతలతో ఆదిపురుష్ లో నటించనున్నాడు. ఈ సినిమాలు అన్నీ ఐదు భాషల్లో విడుదల కానున్నాయి. ఈ సినిమాల లైనప్ తో ప్రభాస్ నేషనల్ స్టార్ […]

Will Prabhas’s new strategy work out?

Prabhas’s Radhe Shyam is likely to be out in theaters next summer. The project is presently in final leg of shoot and filming will be completed by the end of this month. UV Creations are planning to release the film during the next summer holiday season. Meanwhile, Prabhas is set to start working on Adipurush […]

సౌత్‌ ఇండియా నుండి ఒకే ఒక్కడు.. ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌

గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్‌ అందుకుంటున్న కీర్తి ప్రతిష్టలు అన్ని ఇన్ని కావు. ఎన్నో అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న ప్రభాస్‌ ఇటీవలే తన సాహో సినిమాతో జపాన్‌ లో సంచలనం సృష్టించాడు. 250 రోజుల పాటు జపాన్‌ లో సాహో కంటిన్యూగా ఆడుతూనే ఉంది. ఒక స్థానిక భాష సినిమా విదేశాల్లో ఏకంగా 250 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అది ఏ హాలీవుడ్‌ హీరోకు కూడా దక్కలేదు. ఇప్పుడు ప్రభాస్‌ ఖాతాలో […]

వెయ్యి మంది… వంద రోజులు!

పెద్ద యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసింది ‘రాధేశ్యామ్‌’ టీమ్‌. స్క్రీన్‌ మీద ఈ యాక్షన్‌ పండగలా ఉంటుందని కూడా అంటోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రానికి రాధాకష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా కోసం ఓ భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. నెల రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ విషయం గురించి దర్శకుడు రాధాకష్ణ మాట్లాడుతూ– […]