నీల్ ఫ్యామిలీతో తారక్ బాండింగ్.. ఎంత స్ట్రాంగ్ అంటే..
పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగతా భాషల్లో కూడా ఆయనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ సిల్వర్ స్క్రీన్ పై కనపడకపోవడంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. చేతి నిండా చిత్రాలతో సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తుండగా.. మరో ప్రముఖ […]