నీల్ మామ.. మళ్ళీ ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి-2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కు తగ్గ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గత ఏడాది డిసెంబర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజై భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఈ మూవీ. ఫుల్ లెంగ్త్ […]