యంగ్ టైగ‌ర్ తో కూడా నీల్ అదే సెంటిమెంట్!

ప్ర‌శాంత్ నీల్ ఎంత పెద్ద భారీ స్పాన్ సినిమా తీసినా? దాని వెనుక మ‌ద‌ర్ సెంటిమెంట్ ఉంటుంది. మ‌ద‌ర్ సెంటి మెంట్ తోనే? అత‌డు ఆ త‌ర్వాత స్టోరీ బ్యాక్ డ్రాప్ అల్లుతాడు. కేజీఎఫ్…స‌లార్ రెండు మ‌ద‌ర్ సెంటిమెంట్ ఆధారంగా తీసిన చిత్రాలే. ఆ సెంటిమెంట్ కి త‌న‌దైన మార్క్ క్రియేటివిటీతో భారీ స్పాన్ ఉన్న క‌థ‌గా తీర్చి దిద్దాడు. ఇది అత‌డి స్పెషాల్టీ. కొన్ని లాజిక్కులు ప‌క్క‌న బెడితే మ‌ద‌ర్ సెంటిమెంట్ లో అత‌డు అద్భుత‌మైన […]