గాంధీ బయోపిక్ లో రియల్ వైఫ్!
స్వాతంత్య్ర సమరయోధుడు మహత్మాగాంధీ జీవితంపై ఇప్పటివరకూ పలు చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సహా దక్షిణాది పరిశ్రమలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అయితే వాటిలో గాంధీ జీవితానికి సంబంధించి కొన్ని అంశాల్నే తీసుకుని తెరకెక్కకించారు. పూర్తి స్థాయిలో మహాత్ముడి జీవితంపై చిత్రాలు ఇప్పటివరకూ తెరకెక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా గాంధీపై హిందీలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ […]