పృధ్విరాజ్ ని భయపెట్టిన ప్రభాస్ భోజనం..!
రెబల్ స్టార్ ప్రభాస్ ని అందరు డార్లింగ్ అని ఎందుకంటారో చెబుతూ అతనితో పనిచేసిన సెలబ్రిటీస్, టెక్నికల్ టీం చాలా విషయాలు షేర్ చేసుకుంటారు. ముఖ్యంగా ప్రభాస్ పెట్టే భోజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ తో సినిమా అంటే అందులో నటించే నటీనటులకు ఫుడ్ విషయంలో ఢోకా ఉండదు. పదుల సంఖ్యలో వెరైటీలతో తన ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరికీ పెడతాడు ప్రభాస్. లేటెస్ట్ గా అదే విషయాన్ని చెబుతూ ప్రభాస్ పై […]