చిట్టిబాబుకి సమంత భయపడిందా?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా శాకుంతలం మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకుంది. సమంత కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా శాకుంతలం నిలిచింది. మూవీలో ఆ పాత్రకి సమంత సెట్ కాలేదనే విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉంటే శాకుంతలం రిలీజ్ కి ముందే నిర్మాత నటుడు త్రిపురనేని చిట్టిబాబు సమంత మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె ఇమేజ్ పడిపోయింది అని అయితే మూవీస్ కి […]