ప్రాజెక్ట్ కే గురించి మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కే సినిమా కు సంగీత దర్శకుడిగా సంతోష్ నారాయణ్ పని చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం మొదట మిక్కీ జే మేయర్ ను అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల సంతోష్ నారాయణన్ ని తీసుకోవడం జరిగింది. గత ఏడాది […]