రెహమాన్ పాట పాడుతూ ఉండగా అడ్డుకున్న పోలీసులు

ఏఆర్ రెహమాన్ కు దేశ వ్యాప్తంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన మ్యూజిక్ షో స్ దేశంలో ఎక్కడ పెట్టినా కూడా విపరీతమైన జనాలు హాజరు అవ్వడం జరుగుతుంది. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. పూణె లో రెహమాన్ టీమ్ మ్యూజిక్ కన్సెర్ట్ ను నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు మరియు […]