పునీత్ రాజ్ కుమార్ మరణం పై వర్మ మార్క్ కామెంట్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. టాలీవుడ్ సైతం ఒక్కసారిగ దిగ్భ్రాంతికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి నోట మాట రాలేదని తన ఆవేదన వ్యక్తం చేసారు. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ కి ఇలా జరగడం పై చిరు కన్నీళ్లు చెమర్చారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. […]