పూరి ‘ఆటోజానీ’ సల్లూభాయ్ కి కనెక్ట్ అయిందా?

మెగాస్టార్ చిరంజీవి కోసం డ్యాషింగ్ డైరెక్టర్ ‘ఆటోజానీ’ అనే ఓ కమర్శియల్ స్ర్కిప్ట్ రెడీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే అదే చిరు 150వ సినిమా అవ్వాలి. కానీ జస్ట్ మిస్ అయింది. మరి ఇప్పుడా కథ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వద్దకు చేరిందా? పూరి సల్లూభాయన్ ని లైన్ లోకి తెస్తున్నాడా? అందుకు చిరంజీవిని రిఫరెన్స్ గా వినిపియోగి స్తున్నారా? అంటే అవుననే గుస గుస వినిపిస్తుంది. ఇటీవలే పూరి-సల్మాన్ […]