పుష్ప 2: RGV మెగా రివ్యూ.. ఏమన్నారంటే.. h

ఐకాన్ స్టార్ అల్లు ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షోలకి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. ప్రస్తుతం ట్విట్టర్ లో ‘పుష్ప 2’ నామజపం నడుస్తోంది. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్ సన్నివేశాలు. జాతరలో అమ్మవారి గెటప్ లో బన్నీ పెర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నాయని అంటున్నారు. కొన్ని థియేటర్స్ లో ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. […]