YCP Rebel MP Starts Intense Attack on Govt over Governance!

The YCP-led Andhra Pradesh government is facing severe criticism for making the state a debt-ridden one. The opposition parties are not leaving any stone unturned to target the ruling party. Mainly, many people are urging the government to stop the freebies at the earliest alleging that if not, the state might turn into another Sri […]

After Sai Reddy, Raju files complaint with CBI

It was only two days ago that YSR Congress party general secretary and MP V Vijay Sai Reddy wrote to Central Bureau of Investigation seeking expedition of investigation into the alleged bank fraud by Ind-Barath Thermal Power Ltd (IBTPL) promoted by rebel YSR Congress party MP Kanumuru Raghu Ramakrishna Raju. On Saturday, it was the […]

రాజు గారికి ఎదురులేదహో… ?

ఆయన జాతకమే జాతకం. ఎంపీ కావాలని వైఎస్సార్ కాలం నుంచి అనుకుంటే తనయుడు జగన్ టైమ్ లో సార్ధకం అయింది. ఇలా ఎంతో సుదీర్ఘమైన నిరీక్షణ ఫలితంగా వచ్చిన ఎంపీ పదవిని ఆయన ఊరకనే అలా వదులుకుంటారా అన్న చర్చ అయితే ఎపుడూ జరుగుతూనే ఉంది. అయితే తన ఫోటో పెట్టుకుని గెలిచి తనకే ఎదురు నిలిచిన రఘు రామ క్రిష్ణం రాజు పదవిలో ఉండకూడదు అన్నది జగన్ పంతం. అందుకోసమే రెండేళ్ల క్రితం ప్రత్యేక విమానం […]

రోగ్ వర్సెస్ క్రిమినల్: అత్యంత నీఛ స్థాయికి దిగజారిన ఏపీ రాజకీయం.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వినాలంటే ‘రోగ్’, ‘క్రిమినల్’.. వీటితోపాటు అప్పులు, కూల్చివేతలు, అరెస్టులు, దాడులు.. ఆపై మోసాలు.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.? వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండానే ఆయన్ని ‘రోగ్’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారన్నది ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం తాలూకు సారాంశం. ఈ వ్యవహారం తన దృష్టికి కూడా వచ్చిందని వైసీపీ ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు. రఘురామ తగ్గుతారా.? […]

Raghurama Krishnam Raju to run the election against Jagan!

YSRCP Narsapuram Lok Sabha member Raghurama Krishnam Raju has no thoughts of slowing down in his fight against his party. He is in a constant search of issues that can help him in attacking the ruling outfit and targeting the government. The Rebel MP has now caught hold of an issue to target the government. […]

సినిమా థియేటర్ల బాత్‌రూమ్స్ ను వాలంటీర్లతో కడిగిస్తారా?

వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరోసారి సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సినిమా పరిశ్రమపై జగన్ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ద చూపిస్తుందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు. టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వం స్వయంగా అమ్మేందుకు సిద్దం అవుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించాడు. సినిమా పరిశ్రమ అనేది చాలా చిన్న పరిశ్రమ. దానిపై ఎందుకు ఇంత శ్రద్దను ప్రభుత్వం పెడుతుందో అర్థం కావడం లేదు అన్నాడు. సినిమా పరిశ్రమ […]

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు మించి మాట్లాడలేం..’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోరుతూ రఘురామ, సీబీఐ కోర్టును కొన్నాళ్ళ క్రితం ఆశ్రయించిన విషయం […]

విజయసాయి బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ పెట్టాలి

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై అదే పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విశాఖ పట్నంలో విజయసాయి రెడ్డి భూ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించాడు. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆక్రమిస్తున్నాడు అంటూ రఘురామ ఆరోపించాడు. తనకు ఎంతో మంది విజయసాయి రెడ్డి తమ భూములను ఆక్రమించాడు అంటూ కాల్స్ చేస్తున్నారని రఘురామ పేర్కొన్నాడు. ఆయన బాధితుల కోసం […]

వైఎస్ జగన్ పలుకుబడి కంటే రఘురామ పలుకుబడి ఎక్కువా.?

రఘురామకృష్ణరాజు ఓ ఎంపీ మాత్రమే. పైగా, అధికార పార్టీకి చెందిన రెబల్ ఎంపీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా కాదు.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పైగా ముఖ్యమంత్రి. కేంద్రంతో వైఎస్ జగన్ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు నడుపుతోంది. ‘జగనన్న లేఖ రాస్తాడు.. కేంద్రం దిగొస్తుంది..’ అంటూ బులుగు బ్యాచ్ ప్రచారం చేసుకుంటుంటుంది. మరైతే, ప్రత్యేక హోదాపై జగనన్న లేఖ రాస్తే కేంద్రమెందుకు స్పందించడంలేదట.? అని ఎవరైనా ప్రశ్నించారో, దానికి చంద్రబాబు కుట్రలే కారణమంటూ […]

Centre directs AP Govt to take action against AP CID chief, RRR happy!

As a piece of good news to Rebel YSRCP MP Raghurama Krishnam Raju, the Union Government has written to the Andhra Pradesh government directing it to take action against Andhra Pradesh CID chief Sunil Kumar. Going into details, MP Raghurama Krishnam Raju aka RRR had complained to the Ministry of Home Affairs against AP CID […]

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ లో రఘురామకు ఎంపీ మాధవ్‌ వార్నింగ్‌

దేశ పార్లమెంట్ అంటే అత్యున్నత వేదిక. అలాంటి వేదిక అయిన పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌ లో తనను సహచర ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రంగా దూషిస్తూ వార్నింగ్‌ ఇచ్చాడు అంటూ వైకాపా రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఆరోపించాడు. ఆయన తనను తీవ్రంగా విమర్శించడం మాత్రమే కాకుండా సీఎం జగన్ గురించి మళ్లీ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నీ అంతు చూస్తాను అన్నట్లుగా హెచ్చరించాడు. ఆయన వ్యాఖ్యలు నన్ను కించ పర్చేవిగా […]

రఘురామ చుట్టూ బిగుసుకుంటోన్న వైసీపీ ఉచ్చు.? నిజమెంత.!

ఏకంగా లక్ష యూరోలు.. సుమారుగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడికీ మధ్య జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోన్న విషయం విదితమే. రాజద్రోహం కేసులో రఘురామ అరెస్టయ్యాక, ఆయన్నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ద్వారా, ఈ విషయాన్ని ఏపీ సీఐడీ బయటపెట్టిందని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ కూడా, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆ మధ్య ఓ […]

సీఎంగా జగన్ 40 ఏళ్లు ఉండాలి

ఏపీకి సీఎంగా జగన్‌ 40 ఏళ్లు ఉండాలని నేను అనుకుంటున్నట్లుగా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నాడు. ఒక వైపు జగన్ బెయిల్‌ రద్దు చేసి జైల్లో పెట్టాలని కోర్టులో పోరాటం చేస్తూ మరో వైపు ఆయన 40 ఏళ్లు సీఎంగా ఉండాలని కోరుకోవడం విడ్డూరంగా ఉంది. తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ వ్యంగ్యంగా ఆ వ్యాఖ్యలు చేశాడు. సీఎంగా జగన్‌ ఎంపిక అవ్వడం తనకు ఇష్టం లేదని కూడా ఒక సందర్బంలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి […]

‘సీఎం ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’.. రఘురామ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. నిజాయితీ గల అధికారితో దీనిపై విచారణ చేయించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ నుంచి వ్యక్తులు విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టేసిందని.. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అన్నారు. ప్రభుత్వ తీరు వల్లే అక్కడ 150 మంది రైతులు ప్రాణాలు […]

రఘురామకి రెమ్యునరేషన్ స్టార్ హీరోల కంటే ఎక్కువా.?

ఒ న్యూస్ ఛానల్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కోసం దాదాపు 10 కోట్లు వెచ్చించిందట. ఎంత గొప్ప విషయమిది.? పైగా, పేమెంట్ ‘యూరోల’ రూపంలో జరిగిందట. మరో ఛానల్ కూడా అదే తరహాలో చెల్లించి వుండాలి కదా.? ఇలాంటి ఛానల్స్ చాలానే వున్నాయి. సో, ఎలా చూసినా, రఘురామ చాలా పెద్ద మొత్తంలోనే సంపాదించి వుండాలి.. సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నందుకుగాను. చూస్తోంటే, తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోల్ని మించిపోయినట్టుంది రఘురామ రెమ్యునరేషన్. […]

జస్ట్ ఆస్కింగ్: 8.8 కోట్లకు ఎంపీ రఘురామ అమ్ముడుపోయారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుమారు 8.8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారట. ఈ క్రమంలోనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఆయన అధికార వైఎస్సార్సీపీ మీద బురద చల్లారట. అలాగని ‘బార్ అండ్ బెంచ్’లో వచ్చిన కథనం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రఘురామపై రాజద్రోహం పెట్టిన వైఎస్ జగన్ సర్కార్, ఈ క్రమంలో సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో, రఘురామ అమ్ముడుపోయినట్లు ప్రభుత్వం పేర్కొందని బార్ అండ్ బెంచ్ కథనం […]

రఘురామకు స్పీకర్‌ అనర్హత నోటీసులు

అధికార పార్టీ వైకాపా రెబల్ ఎంపీ అయిన రఘురామ కృష్ణ రాజు పై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ ఓమ్‌ బిర్లాకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా రఘురామ రామపై ఇన్నాళ్లు ఎలాంటి చర్యలు లేవు. కాని ఇటీవల మళ్లీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పీకర్‌ కార్యాలయం వారు రఘురామకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అనర్హత ఎందుకు వేయకూడదో తెలియజేయాలంటూ నోటీసుల్లో పేర్కొనడంతో పాటు 15 రోజుల గడువు […]

వైసీపీపై రఘురామ సెటైర్లు.. వైసీపీకి మళ్ళీ తలనొప్పి షురూ.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారవుతున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ‘మీ కేసుల విచారణ 11 ఏళ్ళుగా జరుగుతోంటే, నా కేసుల విచారణ వెంటనే జరగాలనడమేంటి.?’ అంటూ సొంత పార్టీని ప్రశ్నించారు రఘురామ. ఇక్కడ రఘురామ ప్రస్తావన వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మీద కేసుల గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.? 2018లో వైఎస్ జగన్, ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారిపై కామెంట్ చేస్తే […]