మహేష్ కోసం రాజమౌళి ఎవరిని దించుతున్నాడు..?

ట్రిపుల్ R తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడని తెలిసిందే. ఈ కాంబినేషన్ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. SSMB 29గా రాబోతున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా కోసం రాజమౌళి భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను చూస్తే.. బాహుబలిలో ప్రభాస్, రానాలు నటించారు. హీరో ఒకరు విలన్ ఒకరుగా బాహుబలి రెండు […]