రజినీతో సహా అందరితో కన్నీళ్లు పెట్టించిన మీనా కూతురు

సీనియర్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీలో బాల నటిగా అడుగు పెట్టింది. ఆమె నటిగా కెరీర్ మొదలు పెట్టి 40 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో చెన్నైలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలో జరిగిన ఆ కార్యక్రమానికి రజినీకాంత్.. బోనీ కపూర్.. రాధిక.. రోజా.. సంఘవి.. స్నేహా.. శ్రీదేవి.. ప్రభుదేవా ఇంకా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీనా కూతురు నైనిక మాట్లాడిన ఒక వీడియోను ప్లే చేశారు. ఆ వీడియో లో […]