రాజ్ తరుణ్.. ఏం ట్యాగో.. ఏదీ జోవియల్ గా లేదు!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు లావణ్య వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న రాజ్ తరుణ్.. మరోవైపు షూటింగ్లను త్వరగా పూర్తి చేస్తున్నారు. అయితే సరైన హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆయన.. రీసెంట్ గా పురుషోత్తముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పురుషోత్తముడు సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ […]