క్యాన్సర్ తో ఉండి కూడా ఆ సినిమాని నేనే చేస్తానంటున్నాడు

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాడు… అంతే కాకుండా ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు హృతిక్ రోషన్ తో రూపొందించిన కోయీ మిల్ గయా… క్రిష్.. క్రిష్ 3 చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. హిందీ సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో రాకేష్ రోషన్ ఒకరు అనడంలో సందేహం లేదు. ఏడు పదుల వయసు దాటిన […]