లైఫ్ జాకెట్ లో రకుల్.. అడ్వెంచర్ ఎక్కడో మరి?
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మంచి ప్రకృతి ప్రేమికురాలు. ఖాళీ సమయం దొరికితే నేచురల్ అందాల్లో మమేకమైపోతుంది. నేచుర్ పై పరిశోధన సైతం ఎంతో ఇష్టం అంటుంది. ఇక సాహస యాత్రలంటే ఇంకా ఇష్టం. ఒంటరిగా బేర్ గ్రిల్స్ లాంటి సాహసాలు చేయాలని ఉంటుంది. కానీ తాను నటి అయింది కాబట్టి ఆ స్కోప్ లేదు. అవును ఈ విషయాన్ని రకుల్ ఓ పాత ఇంటర్వ్యూ సందర్భంలో వెల్లడించింది. అప్పుడప్పుడు తన కోర్కెల్ని సినిమా లో […]
ఫోటో స్టోరి: ‘స్వాతి ముత్యం’ కి కజిన్ లా ఉంది
ఫోటోగ్రఫీ జిమ్మిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి వారిని అయినా ఆకృతి పరంగా సంపూర్ణంగా మార్చేసే సామర్థ్యం ఈ కళకు ఉంది. ఇప్పుడు అలాంటి మ్యాజిక్ రకుల్ పై వర్కవుటైంది. సరికొత్త మ్యాజికల్ లుక్ తో తళుక్కుమంది రకుల్ ప్రీత్. చూడగానే ట్వంటీ మైనస్ బ్యూటీలా కనిపిస్తోంది. స్కూల్ డేస్ క్యాటీలా.. ఎంతో ఫన్నీగా కూడా ఉంది ఈ లుక్. రెండు పిలకలు ముడివేసి.. టైట్ గా దువ్వేసిన పాపిడితో.. పసుపు రంగు గ్లాసెస్ తో […]
ఫోటోటాక్ : వావ్ రకల్… ఆ చూపుకు ఎంతటి వాడైనా పడిపోవాల్సిందే
కెరటం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా 2011 సంవత్సరంలో రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం అయ్యింది. ఆ సినిమా తో రకుల్ కి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని 2013 సంవత్సరంలో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో అనూహ్యంగా రకుల్ ప్రీత్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయ్యింది. అంతకు ముందు వరకు […]
పెళ్లికి ముందే రకుల్-జాకీ ఏడడుగులు!
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి తెలిసిందే. మొదట్లో చాటు మాటు వ్యవహారాలు నెరిపినా తర్వాత రివీల్ కాక తప్పలేదు. ప్రస్తుతం ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఖాళీ సమయం దొరికితే విదేశాలు చెక్కేస్తున్నారు. అదీ కుదరకపోతే భారత్ లోనే విహార యాత్రల్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే జంటగా మాల్దీవుల అందాల్ని ఆస్వాదించి వచ్చారు. తాజాగా ఆగ్రా కోటల్ని చుట్టేస్తున్నారు. అయితే ఈసారి ప్రేమికులుగా సహచరుల పెళ్లికి […]
Finding Loving Friendships this Valentine’s Day || Lakshmi Manchu || Rakul Preet Singh
Finding Loving Friendships this Valentine’s Day || Lakshmi Manchu || Rakul Preet Singh
Rakul Enters The Next Stage Of Her Career!
After impressing with their debut film, a lot of heroines work with star heroes within quick succession. After completing a circle, they do not get offers like before and take up female-oriented subjects. While stars like Nayanthara and Samantha stand as few exemptions, this is what happens with most of the heroines. Punjabi beauty Rakul […]
డిసెంబర్ లో రకుల్ పెళ్లి పై క్లారిటీ వచ్చేసింది!
రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత-నటుడు జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రకుల్ అధికారికంగా రివీల్ చేసింది. నాటి నుంచి ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారంటూ ఒకటే మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. పెళ్లిపై ప్రచారం అంతకంతకు పెరిగిపోతుంది. ఈ డిసెంబర్ లోనే ఈ జంట జీవితంలోకి అడుగు పెడుతున్నారంటూ.. సరైన ముహుర్తం కూడా పెద్దలు చూసారంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. మళ్లీ కరోనా ఎలా విరుచకుపడుతుంతో తెలియదు. వచ్చే ఏడాది […]
మీడియా ఇంటరాక్షన్ కు దూరంగానే రకుల్..!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో ఈ మధ్య ఆఫర్స్ తగ్గిపోయాయి. ‘మన్మథుడు-2’ ‘చెక్’ సినిమాలు పరాజయం చెందడంతో ఇప్పుడు ‘కొండ పొలం’ చిత్రంపైనే అమ్మడు ఆశలు పెట్టుకుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్ కు జోడీగా నటించింది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం అంతా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నా.. రకుల్ మాత్రం […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రానా – రకుల్ పేర్లు ఎలా వచ్చాయి..?
తెలుగు చిత్రసీమలో నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి క్లీన్ చీట్ ఇచ్చిన కేసులో.. మనీలాండరింగ్ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో ఆర్థిక […]
డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ l Tollywood Drugs Case l
డ్రగ్స్ కేసులో తొలిసారిగా ఈడీ ఎదుట హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ l Tollywood Drugs Case l
ED Summons Tollywood Celebrities Rakul Preet,Rana Daggubati,Ravi Teja & Puri Jagannadh in Drugs case
ED Summons Tollywood Celebrities Rakul Preet,Rana Daggubati,Ravi Teja & Puri Jagannadh in Drugs case
షాకిచ్చే రూపంతో పరేషానులే..!
ఆరు నెలలు ఆమెతో స్నేహం చేస్తే ఈమే ఆమె అయినట్టు… ఈమె ఎవరో కానీ ఆమెలా అయ్యింది! ఇంతకీ ఎవరీమె..? కనిపెట్టినవారికి 1000 డాలర్లు బహుమానం!! ఇటీవలి కాలంలో ఫిట్నెస్ ప్రీక్ శ్రుతిహాసన్ వరుసగా వెస్ట్రన్ లుక్ లో డార్క్ మేకప్ తో కనిపిస్తూ షాక్ ల మీద షాక్ లిస్తోంది. ఈమె ఎవరు? అంటూ అంతా కన్ఫ్యూజ్ అయ్యేంతగా గెటప్ ఛేంజ్ చేస్తోంది. అడిగితే ఇదంతా గోథిక్ పై ప్రేమ అని అంటోంది. అయితే అభిమానులు […]
ట్రక్ డ్రైవర్ గా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఫిట్నెస్ ఫ్రీక్ ఒక భారీ ట్రక్ ను నడిపిందట. నిజంగానే ఆమె ట్రక్ ను నడిపినా అది అంతా సినిమా కోసమే. బాలీవుడ్ లో సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్. ట్రక్ నడిపిన అనుభవంపై రకుల్ మాట్లాడుతూ తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని, ట్రక్ ను నడపడం కష్టమే అయినా […]
షూటింగ్ కు వెళ్లాలంటేనే భయంగా ఉంది
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ లపై ప్రభావం పడుతోంది. సినిమా షూటింగ్ అంటే వందల మంది పాల్గొనాల్సి ఉంటుంది. అందులో ఎవరు ఎలా ఉన్నారో చెప్పడం కష్టం. షూటింగ్ ఆరంభం సమయంలో పరీక్ష చేసినా తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కనుక షూటింగ్ లు కరోనా వ్యాప్తికి మార్గం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇదే విషయాన్ని తాజాగా ఒక చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది. ఇటీవల […]
Rakul Great For All The Positive Feedback!
Ravishing beauty Rakul Preet Singh has been working in Tollywood from the past 8 years. She paired up with all the star heroes in Telugu and is now busy with a couple of crazy Hindi projects in her kitty. She did a lot of glamorous roles in her career but she attempted a complete performance-centric […]
‘చెక్’ ప్రమోషన్ లో ఆమె కనిపించడం లేదేం?
నితిన్ హీరోగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్ లో నితిన్ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రమే పాల్గొంటున్నారు. సినిమాలో కీలక పాత్రలో కనిపించిన రకుల్ మాత్రం ప్రమోషన్ లో కనిపించడం లేదు. చిన్న పాత్ర చేసిన వారు కూడా ప్రమోషన్ లో సందడి చేస్తూ ఉంటారు. కాని నితిన్ […]
రకుల్ ప్రీత్ సినిమా సెట్స్ పై రాళ్లు రువ్విన స్థానికులు
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఎటాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. జులై 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజా షెడ్యూల్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని ధనిపూర్ లో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా డమ్మీ బాంబ్ బ్లాస్ట్ చేయగా ఆ శబ్దానికి స్థానికులు కంగారు పడ్డారు. అయితే సినిమా షూటింగ్ అని తెలుసుకుని భారీ సంఖ్యలో గుమిగూడారు. స్థానికులు ఇబ్బంది కలిగిస్తుండడంతో […]
చిరు కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా ముగింపు పనుల్లో బిజీగా ఉన్నాడు. మార్చి వరకు సినిమా షూటింగ్ ను ముగించేలా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి తదుపరి సినిమా లూసీఫర్ రీమేక్ ఉంటుంది. ఆ మూవీ షూటింగ్ ముగియకుండానే బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను చిరంజీవి చేయబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చర్చ జరుగుతోంది. […]
12 కిమీ సైకిల్ తొక్కుంటూ షూటింగ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
నేటి తరం హీరో హీరోయిన్లు కాస్త.. ఖాళీ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతున్నారు. వీరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. వర్కౌట్స్ తో ఎప్పుడూ ఫిట్ గా ఉంటుంది. ఆమె వర్కౌట్లు చేస్తున్న వీడియోలు ఎన్నింటినో ఆమె తన సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఏకంగా సైక్లింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఏకంగా 12 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ తాను బాలీవుడ్ లో నటిస్తున్న […]
రకుల్‌కు మరో ‘బి’ ఆఫర్
టాలీవుడ్ లో జోరు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ నుండి పిలుపు అందుతుంది. ఇప్పటికే ఈ అమ్మడు అక్కడ దే దే ప్యార్ దే అనే సినిమా లో నటించి మెప్పించింది. అజయ్ దేవగన్ తో ఈ అమ్మడి రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. మళ్లీ ఆయనతో సినిమాకు రకుల్ కు ఆఫర్ దక్కింది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న థ్యాంక్యూ గాడ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన […]