ఎన్టీఆర్ ని చూసి చరణ్ షాక్ అయ్యారా?

ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరోల మధ్య హీరోల ఫ్యాన్స్ మధ్య పోటీ వుండటం సహజం. ఆ మాత్రం పోటీ లేకపోతే మజా వుండదు. పోటా పోటీగా రసవత్తరమైన సినిమాలు రావు. బాక్సాఫీస్ వద్ద సందడే వుండదు. కానీ టాలీవుడ్ హీరోలు అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ అభిమానుల మధ్య వున్న అంతరాల్ని చెరిపేస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. అది కొన్ని సందర్భాల్లో సత్ఫలితాల్సి అందిస్తున్నా మరి కొన్ని సార్లు ఫ్యాన్స్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీస్తోంది కూడా. […]