తండ్రి 16ఏళ్ల కల నిజం చేసిన రామ్ చరణ్..!

గ్లోబల్ స్టార్ గా మారి మెగా బ్రాండ్ ని రెట్టింపు చేసిన రామ్ చరణ్ తాజాగా మరోసారి తన తండ్రి మెగాస్టార్ ని గర్వపడేలా చేశాడు. తాజాగా RRR మూవీకి సంబంధించిన రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ అరుదైన ఘనతతో మరోసారి చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పలు విజయవంతమైన సినిమాలతో తన తండ్రి స్టార్ డమ్ కి […]