చరణ్ మనసు బంగారం.. భార్య కోసం ఇలా..
వివాహం జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులకు కాబోతున్నారు. ఈ మధ్యలో వీరి సంతానం గురించి జరగని ప్రచారం అంటూ లేదు మధ్యలోనే వీరికి విడాకులు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేసేసారు. సోషల్ మీడియాలోని కొందరు ప్రబుద్ధులు ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఉపాసన తమకు పుట్టబోయే బిడ్డ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆచార్య సినిమాతో డిజాస్టర్ […]