50 ఏళ్ళ వ్యక్తిగా షాక్ ఇవ్వబోతున్న రామ్ పోతినేని
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు రామ్ పోతినేని. ఇప్పటి వరకు రామ్ హీరోగా కమర్షియల్ ఎంటర్టైన్ కథలతోనే ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే మిగిలిన స్టార్ హీరోల తరహాలోనే తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న రామ్ యాక్షన్ చిత్రాలతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో మొదటి […]