మహేష్ త్రివిక్రమ్ మూవీ.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB28 రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా జగపతి బాబు నెగటివ్ రోల్ పోషిస్తున్నారు.. గత ఏడాది నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఈ దసరాకి థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఓ పాత్ర కోసం […]