ఫ్యాన్ ఫోన్ లాక్కొని విసిరేసిన రణ్బీర్
తమకిష్టమైన హీరో హీరోయిన్లు నటీనటులు కనపడితే ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించడం అదే సమయంలో వారి ప్రవర్తన వల్ల సదరు స్టార్స్ విసుగు చెందటం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అలానే మరి కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ మాములుగానే ఉన్నా.. స్టార్సే వారిపై అనవసరమైన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దీంతో వారు విమర్శలకు గురౌతుంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ […]