రన్బీర్ × ప్రభాస్.. అసలు ఈ గోడవేంటి బాబు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌-10 గ్లోబల్‌ చార్ట్స్‌ (నాన్‌ ఇంగ్లీష్ కేటగిరీ)లో మూడో స్థానంలో నిలిచింది. జనవరి 15-21 మధ్య అరుదైన ఫీట్ అందుకుందీ మూవీ. ప్రభాస్‌కు వరల్డ్‌వైడ్‌గా ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. తక్కువ టైమ్‌లోనే హైయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న మూవీగా సలార్ రికార్డ్‌క్రియేట్ చేస్తోంది. […]