రంగ మార్తాండ.. వరుడికి గోల్డెన్ గ్లోబ్..!
సకుటుంబ సపరివార సమేతంగా ఇలా పెళ్లి వేడుకలో దర్శనమివ్వడం బావుంది. పైగా జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ చెంత నవ వధూవరులు ఎంతో సంబరంగా కనిపిస్తున్నారు. అలా ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణ ఒడిలో బుట్టబొమ్మలా ఒదిగిపోయిన యువకథానాయికతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఇక ఇదే ఫ్రేమ్ లో హాస్య బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్.. అనసూయ నవ్వుల్ చాలా ప్రత్యేకం. నవ వధువు శివాత్మిక వరుడు రాహుల్ పెయిర్ […]