ఒక్కో రూపాయి అయినా విరాళం ఇవ్వండి

అందంతో పాటు మంచి మనసున్న అమ్మాయి రష్మి గౌతమ్‌. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగు లో ఈ అమ్మడు జబర్దస్త్‌ షో చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. ఈమె హీరోయిన్ గా త్వరలో సుధీర్‌ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. అందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఒక కుక్క కోసం పోస్ట్‌ పెట్టింది. మూడు మిలియన్‌ […]

కేటీఆర్ గారు ప్లీజ్‌ సాయం చేయండి : రష్మి

జబర్దస్త్‌ యాంకర్ రష్మి గౌతమ్‌కు మూగ జీవాలు అంటూ చాలా అభిమానం. రోడ్డుపై విధి కుక్కల కోసం లాక్ డౌన్‌ సమయంలో ఈమె ఆహారం పెట్టి మంచి మనసును చాటుకుంది. తాజాగా వీధి కుక్కల కోసం మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు వీధికుక్కల పెరగకుండా ఉండేందుకు గాను వాటికి ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసి రోడ్డున వదిలేస్తున్నారు. ఆ వీది కుక్కలు రోడ్డున పడి చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కొందరు రష్మి దృష్టికి […]

సుధీర్ తో పెళ్లిపై రష్మీ పూర్తి క్లారిటీ!

సుడిగాలి సుధీర్, రష్మీ అన్నది ఎవర్ గ్రీన్ పెయిర్. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వీరిద్దరి ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ మొదలైంది. దాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుండడంతో నిర్వాహకులు కూడా వీరి లవ్ స్టోరీని ప్రోత్సహించారు. జబర్దస్త్ నుండి మొదలైన వీరి ప్రయాణం అటు ఢీలో కూడా కొనసాగుతోంది. ఇన్నేళ్ళైనా వీరి లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ గా సాగుతుండడం కొసమెరుపు. ఇక రష్మీ-సుధీర్ పెళ్లి చేసుకోవాలని ఎంతో మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఆన్ స్క్రీన్ […]

ఐ మిస్‌ యు సుధీర్‌ అంటూ రష్మి వ్యాఖ్యలు

తెలుగు బుల్లి తెరపై రష్మి.. సుధీర్‌ ల రొమాన్స్‌ తర్వాతే మరెవ్వరు అయినా అనడంలో సందేహం లేదు. జబర్దస్త్‌ ద్వారా ప్రారంభం అయిన వీరిద్దరి మద్య కెమిస్ట్రీ ఆ తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ తెరపై వీరిద్దరు కలిసి ఢీ డాన్స్‌ షో ద్వారా అలరించారు. వరుసగా వీరిద్దరు ఢీ లో సందడి చేస్తూనే ఉన్నారు. ఢీ ఛాంపియన్స్‌ సీజన్‌ ఇటీవలే పూర్తి అయ్యింది. ఈ వారం నుండి కొత్త సీజన్‌ కింగ్స్‌ […]