సమంతను అమ్మలా కాపాడుకోవాలని ఉంది : రష్మిక

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధితో బాధ పడుతున్న విషయం తెల్సిందే. సమంత అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలకు గత కొన్ని నెలలుగా పూర్తిగా దూరంగా ఉంటుంది. ఈనెల లేదా వచ్చే నెల నుండి సమంత షూటింగ్స్ కు హాజరు అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా సమంత యొక్క ఆరోగ్య పరిస్థితిపై మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు […]