అన్నయ్య మీద మరోసారి ప్రేమ చూపించిన మాస్ రాజా..!
ఇండస్ట్రీలో కింద స్థాయి నుంచి కేవలం టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతారు ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గురించి చెబుతారు. ప్రయత్నిస్తే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన స్టార్ రవితేజ. ఒకప్పుడు ఆయన సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ఆయన ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి ఎదిగాడు. చిరంజీవితో అన్నయ్య సినిమా చేసిన రవితేజ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వాల్తేరు వీరయ్య […]